హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వసతి గృహాన్ని తనిఖీ చేసిన మంత్రి

ప్రకాశం: సింగరాయకొండలో పునర్నిర్మిస్తున్న ఎస్సీ బాలుర వసతి గృహాన్ని మంత్రి స్వామి మంగళవారం పరిశీలించారు. జరుగుతున్న పనులపై ఆరా తీశారు. నాణ్యతలో ఎటువంటి లోపాలు లేకుండా పనులు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట స్థానిక టీడీపీ నాయకులు అధికారులు ఉన్నారు.