హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KKD: జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే పేదవానికి భరోసా దక్కిందన్నారు.