హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

NDL: రైతుల సాగునీటి సమస్యలు తీర్చాలని వైసీపీ నేతలు వెలుగోడు రిజర్వాయర్ ముట్టడికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. నేతల్లో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఉన్నారు.  దీంతో రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.