KRNL: పత్తికొండ నుంచి ఆదోని వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆస్పరి మండలం అటికలగుండు సమీపంలో టైరు పేలడంతో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఘటనలో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆస్పరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బస్సు టైరు పేలి ప్రమాదం


