KKD: ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు సాధిక్ ఖాన్‌ను కాకినాడ సబ్ జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ములాఖత్‌లో ఇబ్బందుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పోలీసు కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం కాకినాడ మొబైల్ కోర్టులో విచారణ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి సెంట్రల్ జైలుకు సాధిక్


