హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముస్లింలకు మంత్రి శుభవార్త!

NDL: బనగానపల్లెలో రంగరాజుపేట, మహబూబ్మీయా వీధులలో రూ.64 లక్షలతో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్ల పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ..పట్టణంలో ఎక్కడా మట్టి రోడ్లు లేకుండా సీసీ రోడ్ల ఏర్పాటు చేసిన ఘనత కూటమిదే అన్నారు. త్వరలో ముస్లింల కోసం షాదిఖానా ప్రారంభిస్తామని తెలిపారు.