హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుద్దుకూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం అందజేశారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చొరవతో పెదవేగి పోసేశ్వరరావుకు రూ.41,084, పెనుమాక సుమలతకు రూ.25,920, గద్దె శ్రావణికి రూ.24,001 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను పార్లమెంటు రైతు సంఘం అధ్యక్షుడు దొరాజి చౌదరి అందజేశారు.