NRPT: నారాయణపేట కలెక్టరేట్‌లో విముక్త జాతుల దినోత్సవాన్ని నిర్వహించారు. 51 సంచార జాతుల ఆకాంక్షల మేరకు కలెక్టరేట్‌లో ఈ దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని పలు సంచార జాతుల నాయకులు సమావేశమై హక్కులు, అభివృద్ధిపై చర్చించారు. సంచార జాతుల జిల్లా అధ్యక్షుడు జోగిరాజు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
సంచార జాతుల హక్కులపై చర్చ


