VZM: సాలూరు పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులు 62 మంది ఉద్యోగ శిక్షణకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ శ్రీనివాసాచారి, ట్రైనింగ్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణాలో అనన్య కంపెనీ గ్రూపునకు చెందిన పలు సంస్థల్లో వీరికి మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు కంపెనీ సమకూర్చిన బస్సుల్లో విద్యార్థులను పంపించారు.
ఆంధ్రప్రదేశ్
ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగ శిక్షణ


