హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CI ఆధ్వర్యంలో సరుకు స్వాధీనం

SKLM: ఆమదాలవలస మండలం నాగావళి బ్రిడ్జి వద్ద సోమవారం ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు తనిఖీ చేయగా, వారి వద్ద నుంచి 2.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సన్యాసినాయుడు మీడియాకు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించిందని తెలిపారు.