హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

12న జాతీయ లోక్ అదాలత్

తూ.గో: ప్రజలకు సత్వర న్యాయం అందించడంతోపాటు సమయం డబ్బు ఆదా చేసుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ఎంతో ఉపయోగకరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్ నరసింహమూర్తి తెలిపారు. ఈనెల 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.