NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలో ప్రతి సోమవారం ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమానికి స్పందన అంతర్తా మాత్రమే లభిస్తుంది. గత మూడు వారాలుగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణికి కేవలం ఐదు ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి. ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి ప్రజలలో అవగాహన లేకపోవడంతో నేరుగా వారు జిల్లా కేంద్రానికి వెళ్తున్నట్లు పలువురు భావిస్తున్నారు
తెలంగాణ
మూడు వారాలు.. ఐదు ఫిర్యాదులు


