హైదరాబాద్: 28°C
తెలంగాణ

సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లపై IIT-H అధ్యయనం

HYD: సికింద్రాబాద్ డివిజన్‌లోని సికింద్రాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్ల అభివృద్ధికి దక్షిణ మధ్య రైల్వే కీలక చర్యలు చేపట్టింది. స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ, రాకపోకల విధానం, ప్లాట్‌ఫారాల వినియోగం, స్టేషన్ సామర్థ్యం తదితర అంశాలపై IIT-H సమగ్ర ట్రాఫిక్ అధ్యయనం చేయనుంది. భవిష్యత్ ప్రయాణికుల అవసరాలను అంచనా వేయనుంది.