MNCL: పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలకు చెందిన G. రజితకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) క్రింద చికిత్స నిమిత్తం రూ.1,00,000 విలువగల LOCని అందజేశారు.
తెలంగాణ
నిరుపేదలకు కార్పొరేట్ వైద్య సేవలు


