హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

CTR: బైరెడ్డిపల్లి మండలంలో ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి బుధవారం నుంచి రెండురోజుల పాటు పర్యటించనున్నట్లు ఎంపీడీవో ఆనందబాబు ఒక ప్రకటనలో తెలిపారు. 2న బేలుపల్లె, పెద్దచెల్లారగుంట పంచాయతీ పరిధి గ్రామాలు, 3న లక్కనపల్లె, ఆలప్పల్లె, గొల్లచీమనపల్లె పంచాయతీలు, 4న కంభంపల్లె, గంగినేపల్లె మొదలగు పంచాయతీల్లో ఎమ్మెల్యే పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారన్నారు.