హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోతకు గురైన రహదారితో ప్రమాదాలు

PPM: వంతరాం నుంచి గంగాడ గ్రామానికి వెళ్లే మార్గంలో రహదారి పూర్తిగా కోతకు గురైంది. దీంతో రహదారి ఇరుకుగా మారడంతో పాటు మలుపులు ఉండటంతో ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.