AKP: గవరపాలెంలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పేదలు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


