JN: రఘునాథపల్లి సీఐగా జి.వేణును నియమిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు అక్కడ సీఐగా పనిచేసిన ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి సీఎస్‌బీ విభాగానికి బదిలీ అవ్వడంతో స్టేషన్‌ఘన్‌పూర్ సీఐగా పనిచేసిన జి.వేణును రఘునాథపల్లి సర్కిల్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. నూతన బాధ్యతల్లో ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.
తెలంగాణ
రఘునాథపల్లి సీఐగా వేణు నియామకం


