హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరకాలలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు

HNK: పరకాలలో ఈరోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుంకుమేశ్వర స్వామి ఆలయంలో "ఆయుష్ హోమం" ఘనంగా నిర్వహించి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కలకాలం ఆయురారోగ్యాలతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ ఛైర్మన్ రాజేశ్వర్ రావు, నేతలు మడికొండ సంపత్ కుమార్, శ్రీనివాస్ ఉన్నారు.