NRPT: మక్తల్ ఆర్టీసీ బస్టాండ్లో నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రావణ మాసం కారణంగా ఆడపడుచులు తల్లి గారింటికి వచ్చి ఇంటి దేవతకు పూజలు చేస్తారు. పెద్దఎత్తున -మహిళలు రావడంతో బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది. హైదరాబాద్-1 డిపోకు చెందిన బస్సులు సుమారు 50 టిప్పులు నిత్యం రాయచూర్- హైదరాబాద్కు మధ్య తిరుగుతుంటాయి. అదనపు బస్సులు నడి పించాలని గ్రామస్థులు, యువకులు కోరుతున్నారు.
తెలంగాణ
రద్దీ ఎక్కువ.. బస్సులు తక్కువ..!


