SDPT: చేర్యాల మున్సిపల్ పరిధిలో కోతుల బెడద తీవ్రమైంది. ఇళ్లలోకి చొరబడి తినుబండారాలు ఎత్తుకెళ్లడంతో పాటు చిన్నారులు, వృద్ధులపై దాడి చేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కోతులను పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
కోతుల వీరంగం.. భయాందోళనలో ప్రజలు


