HYD: ఉస్మానియా యూనివర్సిటీ MBA (Evening) II సెమిస్టర్ రెగ్యులర్, I సెమిస్టర్ బ్యాక్‌లాగ్ & ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల టైమ్ టేబుల్‌ను ప్రకటించింది. II సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 6 వరకు, I సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనున్నాయి.
తెలంగాణ
OU MBA ఈవెనింగ్ పరీక్షల షెడ్యూల్ విడుదల


