ADB: నార్నూర్ మండలంలోని మాన్కపూర్ గ్రామంలో మంగళవారం చదువు ప్రాముఖ్యతపై పిల్లలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ మాట్లాడుతూ.. చదువు ఉంటేనే జీవితంలో మార్పు ఉందన్నారు. ప్రపంచాన్ని మార్చగలిగే ఆయుధం అది చదువు మాత్రమేనన్నారు. ప్రతిఒక్కరు ఉన్నత విద్యను చదువుకోవాలని పేర్కొన్నారు.
తెలంగాణ
చదువు ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు


