NGKL: వంగూరు మండల కేంద్రంలో ప్రభుత్వ హాస్టల్ భవనం పైకప్పు పెచ్చలు ఊడిపడడంతో విద్యార్థుల్లో భయాందోళన నెలకొంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. భవనం పరిస్థితిని అధికారులు వెంటనే పరిశీలించి ప్రమాదకరంగా ఉన్న పైకప్పు కు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు పేర్కొన్నారు..
తెలంగాణ
వంగూరు శిథిలావస్థలో ప్రభుత్వ హాస్టల్


