హైదరాబాద్: 28°C
తెలంగాణ

KPHB మెట్రో వద్ద అసాంఘిక కార్యకలాపాలు

MDCL: KPHB మెట్రో వద్ద అసాంఘిక కార్యకలాపాలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. పూర్తిగా కట్టడిచేశామని పోలీసులు చెబుతున్నా.. రాత్రి 10గంటలు దాటాక రోడ్లపైన తిరగలేకపోతున్నామని స్థానికులు చెబుతున్నారు. DSNRలోనూ అప్పుడప్పుడు జరుగుతున్నాయని SMలో వీడియోలు వైరల్ చేస్తున్నారు. షాపింగ్‌కు ఫేమస్‌గా ఉండే ఈ ప్రాంతాలు వీరికి అడ్డగా మారడం ఆందోళన కలిగిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.