CTR: జిల్లాలోని తోతాపురి రైతులకు కిలోకు రూ. 4 ప్రోత్సాహక ధర అందించేందుకు అర్హులైన రైతుల వివరాల నమోదును ఈనెల 5లోగా పూర్తిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించినట్లు పీవో రవికుమార్ తెలిపారు. 30,939 మంది రైతులు 3.64 లక్షల మెట్రిక్ టన్నుల తరలించారన్నారు. వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేసి, సోషల్ ఆడిట్ అనంతరం అర్హులైన రైతుల తుదిజాబితాను రూపొందిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఈనెల 5లోగా తోతాపురి రైతుల వివరాల నమోదు చేయాలి'


