KMM: పెనుబల్లి మండలంలోని వీఎం బంజర్ పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా షాకీర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ విధులు నిర్వహిస్తానని ఆయన తెలిపారు.
తెలంగాణ
వీఎం బంజర్ ఎస్సైగా షాకీర్ బాధ్యతలు స్వీకరణ


