ఖమ్మం జిల్లాలోని మైనారిటీ అభ్యర్థులు ఉచిత TGPSC గ్రూప్స్ ఫౌండేషన్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ముహమ్మద్ ముజాహిద్ అన్నారు. ముస్లిం, క్రైస్తవ, సిక్కు, పార్సీ మైనారిటీ వర్గాలకు చెందిన దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు SEP 14 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
'గ్రూప్స్ ఫౌండేషన్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి'


