ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై MHBDలో నిర్వహిస్తున్న సమీక్ష సమా మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. బంధువుల రిసెప్షన్ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండటంతో సమావేశానికి రాలేకపోయినట్లు సమాచారం. దీంతో సంబంధిత శాఖల అధికారులు సమావేశాన్ని కొనసాగించారు. రెవెన్యూ సమస్యలు, పథకాల పురోగతిపై సమావేశం జరగగా మంత్రి రాకపోవడంతో చర్చకు దారి తీసింది.
తెలంగాణ
రివ్యూ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు


