ADB: మైనారిటీ వర్ణానికి చెందిన యువత కోసం గ్రూప్ 1, 2, 3, 4 పోటీ పరీక్షలకు ఉచిత జనరల్ స్టడీస్ ఫౌండేషన్ కోచింగ్ కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ మైనారిటీ సంక్షేమ శాఖాధికారి షేక్ కలీం అహ్మద్ సోమవారం ప్రకటించారు. డిగ్రీ పూర్తయిన వారు దీనికి అర్హులన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు దరఖాస్తు చేసుకోవలన్నారు.
తెలంగాణ
ఉచిత విద్య కోసం దరఖాస్తుల ఆహ్వానం


