SRPT: గిడ్డంగుల్లో ధాన్యం నిల్వ చేసుకుంటే రైతులు అధిక లాభాలు పొందవచ్చని NIPHM జాయింట్ డైరెక్టర్ డా. ఏ. మరియాదాస్ తెలిపారు. లింగగిరి PACSలో WDRA, NWRపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. NWRతో నిల్వ ధాన్యంపై రుణం పొందడంతో పాటు E-NAM ద్వారా విక్రయించుకోవచ్చని కేవీకే శాస్త్రవేత్త డి. ఆదర్శ్ తెలిపారు. చీడపీడలు, ఎలుకల వల్ల 10-30 శాతం నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ
'గిడ్డంగుల్లో ధాన్యం నిల్వ చేస్తే అధిక లాభాలు'


