NZB: ఆర్మూర్ పట్టణంలోని పలు దుకాణాల్లో మున్సిపల్ అధికారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై తనిఖీలు నిర్వహించారు. నిషేధిత ప్లాస్టిక్‌ను సీజ్ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు జరిమానాలు విధించారు. పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని చైర్‌పర్సన్ గోనె లహరి రఘు, కమిషనర్ శ్రీహరి రాజు తెలిపారు.
తెలంగాణ
'ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు'


