జనగామ జిల్లాలోని యశ్వంతపూర్ బతుకమ్మ కట్ట వద్ద హైవే పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోనే ప్రభుత్వ పాఠశాల, వాటర్ ప్లాంట్ ఉండటంతో విద్యార్థులు, గ్రామస్థులు భయపడుతున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ వెంటనే రక్షణ కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె ఏర్పాటు చేయండి..!


