హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విముక్తి జాతుల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి'

KMM: ఖమ్మం కలెక్టరేట్‌లో నిర్వహించిన విముక్తి జాతుల దినోత్సవంలో సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి ఐ. గ్రేసమ్మ మాట్లాడారు. చారిత్రకంగా వివక్షకు గురైన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం, సమాజం కలిసి పనిచేయాలని సూచించారు. సామాజిక భద్రతలో సమాన అవకాశాలు కల్పించాలన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు అందించి స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించాలని తెలిపారు.