KDP: అంజనేయపురం గ్రామంలో జమ్మలమడుగు అర్బన్ సీఐ నరేష్ బాబు ఆధ్వర్యంలో సోమవారం రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, దొంగతనాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై సత్యనారాయణ, పోలీసు సిబ్బందితో కలిసి గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన


