అన్నమయ్య: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ భవనాలను విద్యార్థులకు తిరిగి అప్పగించాలని కోరుతూ విద్యార్థులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. అఖిల భారత స్టూడెంట్స్ పవర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. హాస్టల్ వసతి లేక 250 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
హాస్టల్ భవనాలు అప్పగించాలని పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు


