ELR: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. చింతలపూడి మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో సోమవారం 'చలో విజయవాడ' నిరసన ర్యాలీ పోస్టర్లను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని నాయకులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
చలో విజయవాడ' పోస్టర్ ఆవిష్కరణ


