అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని మెస్సీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 2026 ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్‌లో స్పెయిన్‌తో మ్యాచ్ అతడి కెరీర్‌లో చివరిదిగా నిలిచింది. గత 20 ఏళ్లుగా అర్జెంటీనాకు సేవలందించిన మెస్సీ.. 2021 కోపా అమెరికా, 2022 WC వంటి చారిత్రాత్మక విజయాలను అందించాడు.
క్రీడలు
BREAKING: ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై


