కార్తి హీరోగా, పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్ 2’. సెప్టెంబర్ 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో కార్తికి జోడీగా మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ నటిస్తుండగా, ఎస్‌జే సూర్య ‘బ్లాక్ డాగర్’ అనే పవర్‌ఫుల్ విలన్‌గా అలరించనున్నారు.
క్రీడలు
‘సర్దార్ 2’ ట్రైలర్ వచ్చేసింది


