హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ షేర్ల కొనుగోలు ప్రచారమంతా రూమర్సే

CSKలో ధోనీ వాటాలు కొనుగోలు చేయనున్నాడంటూ వస్తున్న వార్తలను ఆ ఫ్రాంఛైజీ సీఈవో కాశీవిశ్వనాథన్ ఖండించారు. అవన్నీ కేవలం రూమర్సేనని స్పష్టం చేశారు. అలాగే వచ్చే సీజన్‌లో ధోనీ ఆడతాడో లేదో అనే ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. రాబోయే ఐపీఎల్‌లో ఆడనని MSD ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. అతను తీసుకునే నిర్ణయం కోసం వేచి చూడాలని తెలిపారు.