హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా నారాయణదాసు జయంతోత్సవం

VZM: హరికథ పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు 162వ జయంతోత్సవం శ్రీ ఆదిభట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలో ఘనంగా జరిగింది. ఫౌండేషన్ అధ్యక్షులు ఆనంద నారాయణదాసు ఆదిభట్ల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నారాయణదాసు కళా వారసత్వాన్ని భావితరాలకు అందించడమే ఆదిభట్ల ఫౌండేషన్ ధ్యేయమని నిర్వాహకులు తెలిపారు.