TPT: కౌశలం కార్యక్రమం ద్వారా AXXELENT PHARMA SCIENCE సంస్థలో 100 ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 3న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ITI/ఎలక్ట్రికల్ డిప్లొమా/డిగ్రీ అర్హత కలిగిన ఫ్రెషర్స్ హాజరుకావచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కలెక్టరేట్లోని PGRS హాల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయని కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
100 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు


