NLG: ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి పి.వసంత్‌ను కలిసి వినతి అందించారు. ఖాళీగా ఉన్న ఫ్యామిలీ, JR సివిల్, స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జిల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. పెండింగ్ కేసుల దృష్ట్యా అదనపు JR సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయడంతో పాటు న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
న్యాయవాదుల సమస్యలపై వినతి


