KMR: కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులు ఉన్న జుక్కల్ మండలంలో ఎస్ఐఆర్ నోటీసులు ఓటర్లను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎస్ఐఆర్ ఫారాలు అందించి ప్రశాంతంగా ఉన్న ఓటర్లలో 34 శాతం మందికి నోటీసులు రావడంతో వారు ఖంగుతిన్నారు. జుక్కల్ మండలంలో 33,688 ఓటర్లు ఉండగా.. అందులో 11,656 మందికి నోటీసులు జారీ చేశారు.
తెలంగాణ
ఎస్ఐఆర్ నోటీసులతో ఓటర్లలో భయాందోళన


