SRPT: సూర్యాపేట జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాంపాటి శ్రీనివాస్‌ను సోమవారం కోదాడ పట్టణంలోని అమ్మ మెడికల్ ఏజెన్సీ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుండెపంగు రమేష్ మాట్లాడారు.
తెలంగాణ
జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యునికి ఘన సన్మానం


