హైదరాబాద్: 28°C
తెలంగాణ

BJP జిల్లా అధ్యక్షునికి ఘన సన్మానం

KNR: కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశంకు కొత్తపల్లిలో సోమవారం ఘన స్వాగతం లభించింది. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి గ్రామానికి రావడంతో మండల శ్రేణులు సన్మానించారు. బూత్ అధ్యక్షులు, కార్యకర్తలతో పార్టీ బలోపేతంపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, సంఘ నరేష్, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.