హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'వాహనాలను స్క్రాప్‌కు పంపాలి'

PLD: పెదకూరపాడులో వివిధ ప్రమాదాలు, కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉండి తుప్పుపట్టి అధ్వానంగా మారాయి. వర్షాకాలం కావడంతో ఆ ప్రాంతమంతా పిచ్చిగడ్డి పెరిగి విషసర్పాలు సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలం చెల్లిన ఈ వాహనాలకు వెంటనే టెండర్లు పిలిచి, స్క్రాప్‌కు తరలించి పరిసరాలను శుభ్రం చేయాలని వాహనదారులు, కోరారు.