హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వామి వారి నిత్య ఆదాయ వివరాలు

BHNG: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సోమవారం వివిధ విభాగాల ద్వారా రూ. 29,01,504 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 1,34,550, బ్రేక్ దర్శనాలతో రూ. 2,18,100, వీఐపీ దర్శనాలతో రూ. 3,89,700, కార్ పార్కింగ్ ద్వారా రూ. 4 లక్షలు, ప్రసాదాల విక్రయాలతో రూ. 9,66,600, వ్రతాలతో రూ. 2,61,000, లీజులతో రూ. 1,49,814 ఆదాయం వచ్చిందని తెలిపారు.