HNK: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కాజీపేట నూతన బస్టాండ్ నిర్మాణానికి అవసరమైన భూమి మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంపీ డా.కడియం కావ్య మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. ఈ ప్రతిపాదనకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించి, రైల్వేతో ప్రతిపాదిత భూముల మార్పిడికి అనువైన భూమిని గుర్తించాలని ఎంపీ కోరారు.
తెలంగాణ
భూమి మార్పిడి ప్రక్రియ వేగవంతం చేయాలి: ఎంపీ


