హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన కమిటీ ఎన్నిక

VSP: ఎండాడ దశపల్లా లేఅవుట్‌లోని ఎంవీవీ గ్రీన్‌ఫీల్డ్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. గౌరవ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ముఖ్య సలహాదారుగా కేవీ బాబా, అధ్యక్షుడిగా పి. సింహాచలం, ఉపాధ్యక్షురాలిగా ఎ.రేవతి, కార్యదర్శిగా సి.హెచ్. నారాయణరావు, కోశాధికారిగా కె.తిరుమలరావు ఎన్నికయ్యారు. కాలనీ అభివృద్ధికి ఐకమత్యంతో పనిచేయాలని కోరారు.